top of page

నానోలు (NAANOLU)  

:ll: సిరి'మువ్వలు నా...నానోలు :ll:

1. తాను
సంద్రం
నేను
నదం...!

 

2. కాలం
అల్లుకుంది
క్షణాలు
గొలుసులు ...!

 

3. కలం
హలం
కవనం 
క్షేత్రం ...!

 

4. హరివిల్లు
పుట్టిల్లు
మట్టిల్లు
మెట్టిల్లు ...!

 

5. పావులు
రైతులు
దళారి
చదరంగం ...!

 

6. గతం
ఘనం
భవిత
వెర్రితలలు ...!

 

7. తల్లి
లాలన
తండ్రి
పాలన ...!

 

8. ఓదార్పు
నిట్టూర్పు
బొమ్మా
బొరుసు ...!

 

9. తాను
గతం
వర్తమానం
జ్ఞాపకం ...!

 

10. గతం 
గాయం
వర్తమానం
లేపనం ...!

 

11. మౌనాలు 
ముడులు 
మాటలు 
మంత్రాలు ...!

 

12. కళ్యాణం 
సప్తపది  
మూడుముళ్ళు 
ఏడుజన్మలు ...!

 

13. గుడ్డ 
బరువు 
ఆధునికత 
అరువు  ...!

 

14. వేకువ 
శుభోదయం 
వెన్నెల
తారోదయం ...!

 

15. మద్యం 
మత్తు 
బతుకు 
చిత్తు ...!

 

16. వయసు
తనువుకు
మనసు
పదహారుకు ...!

 

17. ప్రేమ 
నటన 
పెళ్లి 
ఘటన ...!

 

18. శోధన 
నిరంతరం 
జీవితం 
విద్యాలయం ...!

 

19. మౌనం 
ఆభరణం
పలుకు 
మంత్రాక్షరం ...!

 

20. నీరు 
పల్లానికి 
నిజం 
నిష్ఠూరానికి ...!

 

21. రైతు
గోల 
దళారి
హేల ...!

 

22. మౌనం 
మరణం 
ఏకాంతం 
సాంత్వన ...!

 

23. నింద
నిలకడ 
నిదానం 
ప్రదానం ...!

 

24. పలుకులు 
ముత్యాలు 
కెంపులు
సిగ్గులు ...!

 

25. తలపు 
తపనలు 
వలపు 
విరుపులు ...!

 

26. జన్మలు 
నాలుగు 
వన్నెలు 
సీతా'కోకలు ...!

 

27. మనిషి
అడ్డుగోడ
కులం
పునాది ...!

 

28. మరణం 
జననం 
కాలం 
రంగుల్రాట్నం ...!

 

29. ముడతలు 
అనుభవం 
వృద్దాప్యం 
వేదాలయం  ...!

 

30. కలం 
కవనిక 
కవిత 
తూలిక ...!

 

31. మతం 
మబ్బు 
కులం 
గబ్బు ...!

 

32. గర్భం 
అమ్మాయి 
వడ్లగింజ 
ఔషధం ...!

 

33. రాజకీయం 
భోగం 
రాచరికం 
యోగం ...!

 

34.మతం 
మొగ్గు 
హతం 
బుగ్గి ...!

 

35. నిన్న 
హితం 
రేపు 
మఠం ...!

 

36. పెన్ను 
గన్ను 
అక్షరం 
బుల్లెట్ ...!

 

37. వెన్నెల 
దీపం 
గగనం 
కుటీరం ...!

 

38. దీపం 
మెండు 
మిణుగురులు
దండు ...!

 

39. మనసు
సంఘర్షణ 
మమత 
వికర్షణ ...!

 

40. దారం 
ఆధారం 
ఎగిరింది
గాలిపటం  ...!

 

41. కన్నీరు 
కొరత 
కల
కల్లోలం ...!

 

42. గ్రహణం
రాకడ
సూర్యచంద్రులు
పోకడ ...!

 

43. నువ్వు 
వనం 
నేను 
సుమం ...!

 

44. మనసు 
మూల్యం 
ప్రేమ 
ప్రియం ...!

 

45. స్వేదం 
పెట్టుబడి 
ఫలితం 
కంటతడి ...!

 

46. వలపు 
వర్ణం 
వయసు 
వగపు ...!

 

47. మనసు 
ఒప్పందం 
ఓటమి 
అంగీకారం ...!

 

48. పరుగు 
పంతం 
పట్టుదల 
సవాలు ...!

 

49. పలుకునిధి 
మౌనం 
తీయనిది 
ధ్యానం ...!

 

50. ప్రణవం 
వేదం 
ప్రణయం 
మోదం ...!

 

51. నీకు
మోదం
నాకు
ఖేదం ...!

 

52. నాగరికత 
ముసుగు 
ప్రాచీనత 
విసుగు ...!

 

53. గెలుపు 
సాధ్యం 
ఓటమి 
పట్టుదల ...!

 

54. జననం 
ధర్మం 
మరణం 
ఖర్మం ...!

 

55. పల్లె 
సొంతిల్లు 
పట్టణం 
అద్దిల్లు ...!

 

56. నేను 
శ్వాస 
నీవు 
గాంధర్వం ...!

 

57. హృదయం 
అద్దం
గాయం 
శకలం ...!

 

58. నానదు 
నువ్వుగింజ 
శాపం 
ఇంతినోట ...!

 

59. చివురు 
జారుడుబల్ల 
నీటిముత్యం
పసిపిల్ల ...!

 

60. చైత్రం 
కూనలమ్మ 
మధుమాసం 
మల్లెరెమ్మ ...!

 

61. శిశిరం 
తరంగం 
వసంతం 
పరాగం ...!

 

62. నువ్వు 
వేదన 
నేను 
వైరాగ్యం ...!

 

63. నేను 
భాష్యం
తను 
జ్ఞానం ...!

 

64. తప్పు
సవరింపు
ఒప్పు
వివేకం ...!

 

65. నీవు 
భువనం 
నేను 
గగనం ...!

 

66. ప్రణయం 
సంద్రం 
పరిణయం 
మంద్రం ...!

 

67. గూండాయిజం 
నేషన్ 
రౌడీయిజం 
ఫ్యాషన్ ...!

 

68. పరువం 
మత్తు 
మరువం 
గమ్మ'త్తు ...!

 

69. అభినయం 
పరవశం
అనునయం 
ఉపశమనం ...!

 

70. మానం 
ధనం
ప్రాణం 
ఫణం ...!

 

71. చెక్కతొట్టె 
భారతం
కుప్పతొట్టె 
అమానుషం ...!

 

72. రామాయణం 
పారవశ్యం 
ప్రేమాయణం 
వినాశనం ...!

 

73. ఆచారం 
సాంప్రదాయం 
అనవసరం 
నవభారతం ...!

 

74. బట్టకరువు 
పేదరికం 
బట్టబరువు 
నాగరికం ...!

 

75. తెలుగు 
వెలుగు 
ప్రాచీనం 
ప్రాభవం ...!

 

76. రఘుకులం 
గోకులం 
వేదకాలం 
వైభవం ...!

 

77. విద్య 
గోల 
కళాశాల 
విలాసహేల ...!

 

78. యోగం 
మోదం 
వియోగం 
ఖేదం ...!

 

79. నాదం 
రాగం 
సంధానం 
ఆభరణం ...!

 

80. పూవు 
తావి 
మోవి 
పిల్లనగ్రోవి ...!

 

81. మధుపం 
మరందం 
కుసుమం 
పరాగం  ...!

 

82. మిళితం 
సప్తవర్ణం 
శ్వేతవర్ణం 
శోభితం ...!

 

83. నడక 
హంసధ్వని 
కులుకు 
కిన్నెరసాని  ...!

 

84. రాయంచలు  
అడుగులు 
మయూరాలు 
వయారాలు ...!

 

85. శుకం 
మాఘమాసం 
పికం 
మధుమాసం ...!

 

86. తుమ్మెద 
ఝుంకారం
ప్రణవం 
ఓంకారం ...!

 

87. ప్రాణం 
చిలుక 
శరీరం 
పంజరం ...!

 

88. రవి 
కిరణం 
కవి 
కవనం ...!

 

89. పాదయాత్ర  
రాజకీయం 
దండయాత్ర 
రాజతంత్రం ...!

 

90. జాబిల్లి 
చల్లదనం 
మరుమల్లి 
తెల్లదనం ...!

 

91. అలుక 
అందం 
అనునయం 
లేపనం ...!

 

92. ఆవేశం 
కుర్రతనం 
అనుభవం 
పెద్దరికం ...!

 

93. అద్భుతం 
సాలెగూడు 
నేర్పరి
సాలీడు ...!

 

94. పట్టుపురుగు  
అల్లిక 
పట్టుచీర 
అమరిక  ...!

 

95. పుల్లాపుటక 
ప్రోది 
గిజిగాడు 
శ్రమజీవి ...!

 

96. సంగీతం 
ఆహ్లాదం 
సాహిత్యం 
ఆస్వాదం ...!

 

97. సీతమ్మ 
అశోకవనం 
రాధమ్మ 
బృందావనం ...!

 

98. రామాయణం 
చరితం 
ప్రేమాయణం 
భరతం ...!

 

99. కాగిత్పడవ 
పసిదనం 
భవసాగరం 
జీవితం ...!

 

100. జానపదం 
జావళీ 
పల్లెదనం
అభిమానం ...!

 

101. సంక్రాంతి 
రంగవల్లులు 
యుగాది 
షడ్రుచులు ...!

 

102. దసరా 
నవరాత్రులు 
దీపావళి 
దివ్వెలు ...!

 

103. పెళ్లి 
మా'విడాకులు
తాళి 
ముక్కుతాడు  ...!

 

104. ఎడ్లపందెం 
వినోదం 
గుర్రప్పందెం 
వినాశనం ...!

 

105. వేదన 
ప్రసవం
కన్నీళ్ళు 
జననం ...!

 

106. పూవులు 
అల్లిక 
దారం 
పరిమళం ...!

 

107. దేశాటనం 
లోకజ్ఞానం 
అంతర్జాలం 
అవలోకనం ...!

 

108. ధనం 
వృద్ధి
దాహం 
రెట్టింపు ...!

 

109. నీరు 
పల్లం 
నిజం 
నిక్షిప్తం ...!

 

110. కలం 
కవికులం 
విశ్వం 
నీరాజనం ...!

 

111. నియంత 
చూపుడువేలు 
పిడికిలి 
ఉద్యమం ...!

 

112. తాజ్మహల్ 
కట్టడం 
ప్రేమ
చిరస్మరణీయం ...!

 

113. క్షణాలు 
శలభాలు 
ఆరనిమంట 
కాలం ...!

 

114. గెలిస్తే 
తనరాత
ఓడితే 
విధిరాత  ...!

 

115. బాపూజీ 
చేతికఱ్ఱ
అహింస 
నినాదం ...!

 

116. వయసు 
అరవై 
మనసు 
ఇరవై ...!

 

117. గతం 
జ్ఞాపకం 
వర్తమానం 
మరణశాసనం ...!

 

118. విరహం 
సంద్రం 
ఏకాంతం 
వారధి ...!

 

119. వసంతం 
సీమంతం 
పాపలు 
పూబాలలు ...!

 

120. హరితం 
వసంతం 
వైధవ్యం 
శిశిరం ...!

 

121. నొప్పి 
బలం 
భయం 
ధైర్యం ...!

 

122. ఒంటరిని 
నేను 
ఏకాంతంలో  
నీవు ...!

 

123. అరుణం 
చెక్కిలి 
చూపుల  
తాకిడి ...!

 

124. భయం 
భక్తి
దానగుణం 
మిగిల్చింది ...!

 

125. గురువు 
గౌరవం 
చదువు 
సంస్కారం  ...!

 

126. అనుబంధం 
బూటకం 
ఆత్మీయత 
జగన్నాటకం ...!

 

127. సమక్షం 
విహంగం 
నిరీక్షణ 
నత్తనడక ...!

 

128. ప్రతిభ
జోత
ఎదుగుదల
చేయూత...!

 

129. అనుభవం 
పల్లేరునడక
ఆశయం 
నల్లేరునడక ....!

 

130. ఆశ 
వనం 
ఊహ 
తుమ్మెద ...!

 

131. చూపు 
తూపు
చెక్కిలి 
కెందామర ...!

 

132. నడుము 
మెలిక 
మెరుపు 
వడ్డాణం...!

 

133. గగనం 
కుటీరం 
జాబిలి
దీపం ...!

 

134. తామరాకు 
వేదిక 
నర్తకి 
నీటిముత్యం ...!

 

135. నీలిమ 
కోనేరు 
తారలు 
కలువలు....!

 

136. తూరుపు 
శుభోదయం 
కమలములు  
సుప్రభాతం...!

 

137. గుప్పిట 
మాట 
జారింది 
ముప్పట....!

 

138. అందం 
ఆహార్యం 
అహం 
అవకరం ...!

 

139. ప్రతిభ 
శిఖరం 
పొగరు 
పాతాళం ...!

 

140. పలుకు 
నోటిముత్యం 
అణుకువ 
ఆణిముత్యం ...!

 

141. భిన్నత్వం 
ఏకత్వం 
మమేకం 
త్వమేహం....!

 

142. కవనం 
నన్నయ్య 
వాగ్గేయం 
అన్నమయ్య...!

 

143.  గణితం 
లీలావతి 
కౌటిల్యుడు
అర్ధశాస్త్రం ...!

 

144. రవి 
ఉషోదయం 
శశి 
తారోదయం....!

 

145. కలం 
గళం 
కవి 
ప్రభంజనం ....!

 

146. కల 
బంధీ
కనురెప్ప 
గుప్పిట ...!

 

147. బోజుడు 
దిగ్గజాలు 
విక్రమార్క 
సాలభంజిక....!

 

148. రాయలు
రత్నం
పాలన
స్వర్ణయుగం ....!

 

149. పాదం 
మంజీరం 
నడక 
మయూరం ...!

 

150. చినుకు
జాజర 
వానతాన 
జాతర ...!

 

151. కుంభకర్ణుడు 
నిద్ర
దృతరాష్ట్రుడు 
కౌగిలి ...!

 

152. కలువ 
చంద్రుడు 
కమలం 
సూర్యుడు ...!

 

153. బంధం 
సప్తపది 
అనుబంధం 
ఏడేడుజన్మలు ....!

 

154. మనసు 
మరువం 
అణుకువ 
పరిమళం ...!

 

155. వేదన 
మబ్బు 
అనునయం 
తొలకరి ...!

 

156. ఏకాంతం
సమ్మతం
నీ జ్ఞాపకాలు
తోడున్నాయి...!

 

157. గతం
అనుభవం
స్మరణీయం
స్మృతి...!

 

158. నువ్వు
నేను
నేడు
మనం...!

 

159. నీవు
పరిచయం
నేను
మాయం...!

 

160. అన్వేషణ
జీవితకాలం 
శేషం 
ఒంటరితనం...!

 

161. మది
అద్దం
నువ్వు
నాకుమారుగా ...!

 

162. కాలం 
మహాగ్రంధం 
సమాప్తం 
అనూహ్యం....!


163. పలుకు     
శబ్దం
మౌనం 
స్ధబ్దం....!

 

164. జీవనయానం 
మృగతృష్ణ 
పయనం 
నిరంతరం...!

 

165. ఆశయం 
ఆకాశం 
జయాపజయాలు 
మిట్టపల్లాలు...!

 

166. గుండె 
గుప్పెడు 
ప్రేమ 
ఉప్పెన...!

 

167. ప్రేమ 
పెట్టుబడి
వేదన 
ఉత్పత్తి ...!

 

168. శిల 
నారి 
పాదస్పర్స 
మహిమాన్వితం ...!

 

169. విత్తు
కాయ
ముందు
ఏదో ...!

 

170. మౌనం 
శిక్ష 
మనసు 
ఎడారి...!

 

171. అందరు
మనుషులు
వెదకాలి
మానవత్వం ...!

 

172. రత్నాలు 
రాళ్ళపాలు 
రాజరికాలు  
చరితలు ...!

 

173. చూరంచు
చినుకు
సాగుతోంది
నీటిబుగ్గ ...!

 

174. పున్నమి 
కల్లాపి 
వెన్నెల
ఫౌంటెన్...!

 

175. వాన  
ధార
నీటిముత్యాలు
పరదా ...!

 

176. కోకిల 
గాయని  
ఆమని 
శ్రోత ...!

 

177. తప్పవు
చావుపుట్టుకలు
మారాయి
యుగాలు...!

 

178. కూర్చారు
జంట
చిలుకాగోరింక
తూర్పుపడమర...!

 

179. విధ్య
సరుకు 
వాణి
వాణిజ్యం...!

 

180. లేఖ 
మరణం 
చరవాణి
జననం...!

 

181. కాదు 
సొంతం 
దేహం 
ప్రాణం ...!

 

182. పొత్తిలి
రాకడ 
చితి 
పోకడ ....!

 

183. కలువ 
జాబిలి
తెర
చీకటి ...!

 

184. ఎల్లోరా
అజంతా
చెలి 
భంగిమలు ...! 

 

185. కాగితం 
మాయం 
ప్లాస్టిక్ 
రాజ్యం ..!

 

186. న్యాయం 
చీకటి
కళ్ళగంతలు 
న్యాయదేవత ...!

 

187. నీతి
విజ్ఞానం
బోధన
పంచతంత్రం ...!

 

188. మిగిలింది
శూన్యం
అతను
లేడు...!

 

189. వాదన 
అనంతం
ఫలితం
వేదన...!

 

190. వలపు  
వర్షం  
మనసు  
పరవశం....! 

 

191. బ్రతుకు 
శూన్యం 
సహచరి 
శివైఖ్యం ..!


 

© 2013 by Komal Vadday

bottom of page